Biden Falls: తూలి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘటన.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు.
Newyork, June 2: అమెరికా అధ్యక్షుడు (America President) జో బైడెన్ (Joe Biden) కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో (Colorado US Air Force Academy) గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది (Security Force) ఆయనను పైకి లేపారు. ఆ వెంటనే ఆయన ఎలాంటి సాయమూ లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని వైట్‌హౌస్ ప్రకటించింది. అధ్యక్షుడు కింద పడిన వీడియో వైరల్ అవుతోంది.
గతంలో కూడా..
80 ఏళ్ల వయసులో అమెరికాకు అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన బైడెన్ గతంలోనూ పలుమార్లు ఇలానే తూలిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో బైక్ రైడింగ్ చేస్తూ ఒకసారి కిందపడ్డారు. ఒకసారి ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం ఎక్కుతూ మెట్లపై తూలిపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Advertisement
Advertisement
Advertisement