BigBoss6: మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచే?.. అంతవరకూ లోగో, తాజా టీజర్ ను చూసేయండి..
ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఆరో సీజన్ లోగో ను స్టార్ మా ఛానల్ తాజాగా విడుదల చేసింది.
Hyderabad, August 5: తెలుగు రియాలిటీ షోలల్లో కొత్త ఒరవడిని సృష్టించిన కార్యక్రమం ‘బిగ్బాస్’ (Biggboss). వివిధ భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో.. తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఆరో సీజన్ లోగో ను స్టార్ మా (Star Maa) ఛానల్ తాజాగా విడుదల చేసింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. గతంలో వచ్చిన బిగ్బాస్ నాన్స్టాప్ ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ అవగా ఈ ఆరో సీజన్ మాత్రం టీవీలోనే ప్రసారం కానుంది.
సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ఈ సీజన్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఈసారి షోలో కొత్త మలుపులు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!
Advertisement
సంబంధిత వార్తలు
Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)
Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!
BigBoss6: మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచే?.. అంతవరకూ లోగో, తాజా టీజర్ ను చూసేయండి..
Rahul Sipligunj Chart-busters: మాస్ కా బాస్ రాహుల్ చిచ్చా! తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కంపోజన్‌లో వచ్చిన కొన్ని టాప్ మ్యూజికల్ హిట్ సాంగ్స్
Advertisement
Advertisement
Advertisement