Ohio GunFire: ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా తుపాకీ కాల్పులు.. ముగ్గురు మృతి.. అమెరికాలో ఘటన.. వీడియో వైరల్

GunFire (Photo Credits: Twitter)

Toledo, October 8: అమెరికాలోని (America) ఓహియో (Ohiyo) రాష్ట్రంలో దారుణం జరిగింది. టోలెడోలోని (Toledo) ఓ స్కూల్ లో (School) ఫుట్ బాల్ మ్యాచ్ (Foot ball match) జరుగుతుండగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది.

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ... గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు.. శ్రీవారి దర్శనానికి 48 గంటలు.. క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన టీటీడీ

ఆగంతకుడు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.