FIFA Suspends All India Football Federation: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు ఫిఫా నుంచి ఊహించని షాక్.. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన.. కారణం ఇదే!
షాకింగ్.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసిన ఫిఫా.. తాజా నిర్ణయంతో త్వరలో జరుగనున్న అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ రద్దు
New Delhi, August 16: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు(ఏఐఎఫ్‌ఎఫ్) (AIFF) ఫిఫా నుంచి ఊహించని షాక్ తగిలింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) (FIFA)మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల (థర్డ్ పార్టీ) (Third Party) ప్రమేయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా పేర్కొంది.
జింబాబ్వే పర్యటనకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్.. భారత అభిమానుల్లో కలవరం..
ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్ వేటు కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో (11-30) భారత్ వేదికగా జరగాల్సిన అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ (World Cup) రద్దైంది. తదుపరి వేదికపై ఫిఫా త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement