New Delhi, August 15: భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington sundar) గాయపడ్డాడు. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు. దీంతో అతను జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం.. అసలెందుకు ఆ భయం?
ఇది భారత అభిమానుల్లో కొంత కలవరానికి గురి చేస్తుంది. కాగా ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (India) పాల్గొంటుంది.