UP Horror: ఆగ్రాలో అరాచకం.. పట్టపగలే యువతిపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం.. 'నాకు మైనర్ కూతుళ్లు ఉన్నారు.. వదిలిపెట్టా'లని వేడుకున్నా ఆమెను నిందితులు వదిలిపెట్టలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape (Credits: X)

Agra, Nov 13: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లో ఘోరం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై (Homestay Employee) ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు మైనర్ కూతుళ్లు ఉన్నారు.. వదిలిపెట్టాలని వేడుకున్నా ఆమెను నిందితులు వదిలిపెట్టలేదు.

Delhi Crackers: సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి ఢిల్లీ వాసుల పటాకుల మోత.. ఆంక్షల అమలులో అధికారులు విఫలమయ్యారన్న పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి

CM KCR Meetings: నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభ

బాధితురాలి వీడియో గతంలోనే..

పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల బాధితురాలి వీడియోను గతంలోనే చిత్రీకరించారు. దానిని చూపించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధిత యువతితో మద్యం తాగించిన నిందితులు ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Fire Accidents: హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు.. అమీర్‌ పేట్‌, పాత బస్తీల్లో ఘటనలు.. లక్షల్లో ఆస్తి నష్టం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement