World’s Tallest Bamboo Tower: ఈఫిల్ టవర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన వెదురు టవర్.. ఛత్తీస్ గఢ్ లో నిర్మాణం
ఐరోపాలోని ఫ్రాన్స్ లో ఉన్న ఈఫిల్ టవర్ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు.
Newdelhi, Oct 21: ఐరోపాలోని ఫ్రాన్స్ (France) లో ఉన్న ఈఫిల్ టవర్ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు. ఆ ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన మరో నిర్మాణాన్ని మన దేశంలోనూ చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్ (World’s Tallest Bamboo Tower) ను ఛత్తీస్ గఢ్ లో నిర్మించారు మరి. ఈ నిర్మాణం రాయ్ పూర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. పర్యాటక ఆకర్షణగా నిలిచిన ఈ టవర్ ను కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ టవర్ ను వాచ్ టవర్, టెలికామ్ టవర్, ప్రసార టవర్, రేడియో టవర్ గా ఉపయోగించుకొనేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉందని నిర్మాణ సంస్థ చెప్పింది.
--టవర్ విశేషాలు ఇవిగో..--
- వ్యయం-రూ.11 లక్షలు
- ఎత్తు-140 అడుగులు
- ఉపయోగించిన వెదురు-7400 కిలోలు
- నిర్మాణ సంస్థ-భవ్య సృష్టి అనే స్టార్టప్
- టవర్ జీవిత కాలం-25 ఏండ్లు
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
Human Calculator Kid: ఒకటి కాదు రెండు కాదు ఆరు గిన్నిస్ రికార్డులు.. అదీ ఒక్కరోజులోనే.. మహారాష్ట్ర 14 ఏండ్ల బాలుడి ఘనత
Advertisement
Advertisement
Advertisement