Kollywood Horror: చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?
కోలీవుడ్ హాస్యనటుడు ఏబీ రాజు అరెస్ట్.. చిన్నారిపై లైంగిక వేధింపులే కారణం
Chennai, August 18: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ హాస్య నటుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో హాస్యనటుడు ఏబీ రాజును (AB Raju) పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై వలసరవక్కంకు చెందిన మోహన్ సినిమాలో సహాయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య బుల్లితెరపై నటిస్తున్నారు.
రైళ్ళలో ఐదేండ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలి అంటూ వార్తలు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే?
వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఏబీ రాజు ఇంటికి వెళ్లి ఆడుకోవడం చిన్నారికి అలవాటు. అలా ఇటీవల బాలిక నటుడి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికకు చాక్లెట్లు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాజు. విషయం బయట పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియామకం
SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Dil Rau On IT Raids: ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి
IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు
Advertisement
Advertisement
Advertisement