Wife Swap Game: ‘భార్యల మార్పిడి గేమ్‌ ఆడు’ అన్నాడు భర్త.. ‘అంటే ఏమిటండీ?’ అని అమాయకంగా ప్రశ్నించింది ఆమె.. ‘నువ్వు వేరే వ్యక్తి దగ్గర పడుకో.. నేను అతని భార్య దగ్గరికి వెళ్తా’ అంటూ బదులిచ్చాడు అతను. భయపడిపోయిన ఆమె.. భర్త వైఖరిని వ్యతిరేకించింది. ఇంతలో ఆ భర్త ఏం చేశాడంటే?

ఆమెను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిందీ ఘటన.

Wife Swap Game (Representational Image) (Image Credits: Twitter)

Bikaner, October 18: ‘భార్యల మార్పిడి గేమ్‌ ఆడు’ అన్నాడు భర్త.. ‘అంటే ఏమిటండీ?’ అని అమాయకంగా ప్రశ్నించింది ఆమె.. ‘నువ్వు వేరే వ్యక్తి దగ్గర పడుకో.. నేను అతని భార్య దగ్గరికి వెళ్తా’ అంటూ బదులిచ్చాడు అతను. భయపడిపోయిన ఆమె.. భర్త వైఖరిని వ్యతిరేకించింది. దీంతో ఆ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. రాజస్థాన్‌లోని (Rajasthan) బికనేర్‌లో (Bikaner) జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమ్మర్ అనే వ్యక్తి బికనేర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో (Five Star Hotel) మేనేజర్‌గా (Manager) పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భార్యను హోటల్‌కు తీసుకొచ్చి ఆమె వద్దనున్న సెల్‌ఫోన్ (Mobile) లాక్కుని గదిలో బంధించాడు. భార్యల మార్పిడి గేమ్ (Wife Swap Game) ఆడాలని కోరాడు. అంటే ఏమిటి అని ఆమె ప్రశ్నించింది. ‘నువ్వు వేరే వ్యక్తి దగ్గర పడుకో.. నేను అతని భార్య దగ్గరికి వెళ్తా’ అంటూ బదులిచ్చాడు. అందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు.

షాకింగ్ వీడియో, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బీఎండబ్ల్యూ డ్రైవింగ్, చనిపోతున్నామంటూ ఓ వ్యక్తి చెప్పిన క్లిప్ వైరల్

ఆమెను మంచానికి కట్టేసి.. భార్య ముందే వేరే అమ్మాయిలతో పాటు అబ్బాయిలతో కూడా శృంగారంలో పాల్గొన్నాడు. భర్త బయటకు వెళ్ళిన సమయంలో.. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మర్‌కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రూ. 50 లక్షల అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif