Rajasthan Shocker: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్‌ రూమ్‌ లో రాసలీలలు.. (వీడియోతో)

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ గఢ్‌ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.

Rajasthan Shocker (Credits: X)

Jaipur, Jan 20: విద్యార్థులకు (Students) విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు (Teachers) దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ గఢ్‌ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సోషల్ మీడియాకెక్కడంతో తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. పాఠశాల స్టాఫ్‌ రూము ఈ వికృతానికి కేంద్రంగా మారింది.

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్

Here's Video:

అసలేం జరిగింది?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న ఓ సర్కారీ పాఠశాల స్టాఫ్‌ రూముని ఇద్దరు ఉపాధ్యాయులు తమ శృంగార కార్యకలాపాలకు అనువుగా మార్చుకున్నారు. ముద్దులు పెట్టుకుంటూ, జుగుప్సాకరంగా వ్యవహరించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్త వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే వారు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement