RBI Restrictions On 5 Co-Operative Banks: ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా.. నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుపై ఆంక్షలు.. ఆ బ్యాంకుల జాబితా ఏంటంటే?

నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

RBI representational image (Photo Credit- PTI)

Newdelhi, Feb 25: నగదు ఉపసంహరణ (Withdraw), రుణాల (Loans) మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ (RBI) ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే..

ఆంక్షలు విధించిన బ్యాంకులు

  1. హెచ్సీబీఎల్ కో-ఆపరేటివ్ బ్యాంకు-లక్నో (యూపీ)
  2. ఆదర్శ మహిళ నగరి సహకారి బ్యాంక్, మర్యాదిట్, ఔరంగాబాద్ (మహారాష్ట్ర)
  3. శిమ్శా సహకారా బ్యాంక్, మద్దూర్, (కర్ణాటక)
  4. ఉరవకొండ కో-ఆపరేటివ్ బ్యాంకు, ఉరవకొండ (ఏపీ)
  5. శంకర్ రావు మొహితే పాటిల్ సహకారి బ్యాంక్ , అక్లుజ్ (మహారాష్ట్ర)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Amaravati Drone Summit 2024: ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన విజయవాడ డ్రోన్ షో, సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 వీడియోలు ఇవిగో..

Bank Holidays in September 2024: సెప్టెంబరు 2024లో బ్యాంక్ సెలవులు జాబితా ఇదిగో, బ్యాంకులు 15 రోజులు మూసివేత, పూర్తి రాష్ట్రాల వారీ జాబితాను తనిఖీ చేయండి

Bank Holidays in June: బీ అల‌ర్ట్! జూన్ నెల‌లో బ్యాంకుల‌కు ఏకంగా 10 రోజులు సెల‌వులు, ఏయే రోజుల్లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయంటే? పూర్తి లిస్ట్ ఇదుగోండి!

Share Now