India Tour Of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్.. భారత అభిమానుల్లో కలవరం..
జింబాబ్వే పర్యటనకు దూరంగా భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఎందుకంటే?
New Delhi, August 15: భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington sundar) గాయపడ్డాడు. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు. దీంతో అతను జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం.. అసలెందుకు ఆ భయం?
ఇది భారత అభిమానుల్లో కొంత కలవరానికి గురి చేస్తుంది. కాగా ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (India) పాల్గొంటుంది.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement