F-35B Plane Crash: విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేయాలనుకున్నాడు.. అయితే, అది కుప్పకూలి గింగిరాలు తిరిగింది.. వీడియో ఇదిగో!

విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు ఆ పైలెట్ ప్రయత్నించాడు. అయితే, చూస్తుండగానే ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దీంతో పైలట్ అప్రమత్తమై, చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన.

Credits: Twitter

Newyork, Dec 17: విమానాన్ని (Plane) హెలికాప్టర్‌లా ల్యాండ్ (Helicopter Landing) చేసేందుకు ఆ పైలెట్ (Pilot) ప్రయత్నించాడు. అయితే, చూస్తుండగానే ఆ ఫైటర్ జెట్ (Fighter Jet) కుప్పకూలిపోయింది. దీంతో  పైలట్ అప్రమత్తమై, చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని (America) టెక్సాస్‌లో (Texas) జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. నిద్రలోనే ప్రాణాలు గాలిలోకి.. ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానాలు.. వీడియోతో..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. టెక్సాస్ ఎయిర్‌స్టేషన్‌లో రన్‌వేపై దిగేందుకు ఎఫ్ 35 బి విమానం సిద్ధమవుతోంది. నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్టు కనిపిస్తున్న విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలో విమానం చక్రాలు నేలను తాకడానికి ముందే అదుపుతప్పి ముందుభాగం నేలను ఢీకొని గింగిరాలు తిరిగింది. ప్రమాదాన్నిశంకించిన పైలట్ పారాచూట్ సాయంతో చాకచక్యంగా బయటపడ్డాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement