DELL New Rules: ఆఫీసుకు రాకపోతే ఇక ప్రమోషన్లు ఉండవ్‌.. ఉద్యోగులకు షాకిచ్చిన డెల్‌

ల్యాప్‌ టాప్‌ బ్రాండ్లలో ప్రసిద్ధిగాంచిన డెల్‌ సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలోని తమ వర్క్‌ రోల్‌ ను మార్చుకోవడానికి కానీ అర్హులుకారంటూ స్పష్టం చేసింది.

Dell (Photo-PTI)

Hyderabad, Mar 19: ల్యాప్‌ టాప్‌ బ్రాండ్ల (Laptops)లో ప్రసిద్ధిగాంచిన డెల్‌ (Dell) సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలోని తమ వర్క్‌ రోల్‌ ను మార్చుకోవడానికి కానీ అర్హులుకారంటూ స్పష్టం చేసింది. వారు రిమోట్‌ విధానంలోనే ఉండాలనుకుంటే అలాగే కొనసాగవచ్చునని, వారికి ప్రమోషన్లు, జాబ్‌ రోల్‌ మార్పు ఉండదని పేర్కొంది.

Mobile Number Portability: మొబైల్‌ నంబర్ పోర్టబిలిటీకి కొత్త నిబంధనలు.. సిమ్‌ స్వాప్‌ మోసాలను అరికట్టేందుకే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement