70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్‌-2..పూర్తి వివరాలివే

70వ జాతీయ చలనచిత్రం అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2,ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్,ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1,ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 దక్కించుకున్నాయి.

70th National Film Awards Announcement, Karthikeya-2 is the best Telugu film

Hyd, Aug 16: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2,ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్,ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1,ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 దక్కించుకున్నాయి.

()ఉత్తమ నటుడు - రిషబ్ షెట్టీ (కాంతారా)

()ఉత్తమ డైరెక్టర్ - సూరజ్ బర్జాత్యా (ఊంచయ్)

()ఉత్తమ మలయాళం చిత్రం - ఆట్టం

() ఉత్తమ నటి మానసి పరేఖ్ ( కుచ్ ఎక్స్‌ప్రెస్ ), నిత్యామీనన్ ( తిరుచిత్రంబలం)

() ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ - ప్రీతం (బ్రహ్మాస్త్ర)

()ఉత్తమ బెంగాలీ చిత్రం - కబేరీ అంతర్జాన్

()ఉత్తమ కొరియోగ్రాఫేర్ - జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్

()ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ - ఏఆర్ రెహమాన్ ( పీఎస్- 1)  జై జవాన్ ట్రైలర్ విడుదల, దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలిపే మూవీ

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement