Balakrishna Fitness: నేను ఫిట్ గా ఉండటానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాలయ్య (వీడియో)
తాను ఇంత ఫిట్ గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాలకృష్ణ. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని ఆయన పేర్కొన్నారు.
Hyderabad, Jan 19: తాను ఇంత ఫిట్ గా (Fitness) ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాలకృష్ణ (Balakrishna). షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని ఆయన పేర్కొన్నారు. డాకు మహారాజ్ ప్రమోషన్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. తన ఇంటి సమీపంలో షూటింగ్ జరుగుతున్నా సరే.. తాను మాత్రం ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని తెలిపారు. ఈ విషయంలో భార్య వసుంధర తనను తిడుతుందని, అయినా తాను మాత్రం తగ్గనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement