Adipurush Trailer in Hindi: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.

Adipurush Trailer

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. సీతను రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఎంగిలి పళ్లు రాముడు తినడం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, సముద్రంలో బండరాళ్లు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు. విడుదలైన గంటలోనే ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానానికి వచ్చేసింది.

Hindi Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now