Guttu Chappudu Teaser Out: గుట్టు చప్పుడు టీజర్ వచ్చేసింది, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా నటిస్తున్న చిత్రం ట్రైలర్ ఇదిగో..
టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా నటిస్తున్న గుట్టు చప్పుడు’ చిత్రం టీజర్ విడుదలైంది. డాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి మణీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా ఆయేషాఖాన్ నటిస్తుంది.తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా నటిస్తున్న గుట్టు చప్పుడు’ చిత్రం టీజర్ విడుదలైంది. డాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి మణీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా ఆయేషాఖాన్ నటిస్తుంది.తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్ లివింగ్‌స్టన్ నిర్మిస్తున్నారు.బ్రహ్మాజీ మాట్లాడుతూ..మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది.ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదు' అని నవ్వుతూ అన్నారు.
Here's Teaser
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)