Raju Srivastava: హాస్య నటుడు రాజు శ్రీవాస్తవకు గుండెపోటు.. ఎయిమ్స్ కు తరలింపు.. నిలకడగా పరిస్థితి

హాస్య నటుడు రాజు శ్రీవాస్తవకు గుండెపోటు.. ఎయిమ్స్ కు తరలింపు.. నిలకడగా పరిస్థితి

Raju Srivastava (Photo Credits: Twitter)

Delhi, August 10: హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ (Raju Srivastava) (59) గుండెపోటు (Heart attck)తో దవాఖానలో చేరారు. ఈ ఉదయం జిమ్ లో కసరత్తు చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ (Aiims)కు తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement