Devara Part 1 Glimpse Video: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర గ్లింప్స్ వీడియో ఇదిగో, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అంటూ ఎన్టీఆర్ మరోసారి విశ్వరూపం
జూ.ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర నుంచి తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర రెండు పార్టులుగా రాబోతోంది. ఈ ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన 79 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement