Harvey Weinstein: ప్రముఖ నిర్మాతపై మరో అత్యాచారం కేసు నమోదు, ఇటాలియన్ నటిని రూంలో రేప్ చేశాడని తేల్చిన లాస్‌ఏంజెల్స్ కోర్టు, హార్వే వేన్‌స్టీన్‌కు మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.2017లో ఆయనపై ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement