Andhra Pradesh Elections 2024: ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్, కుటుంబ సభ్యుడిగా నా మద్ధతు మీకేనని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా అల్లు అర్జున్‌ (Allu Arjun-Puspa)పవన్‌కల్యాణ్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌(Tweet) చేశారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి

Allu Arjun (photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా అల్లు అర్జున్‌ (Allu Arjun-Puspa)పవన్‌కల్యాణ్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌(Tweet) చేశారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి . మీరు ఎంచుకున్న మార్గం చూసి నేనెప్పుడు గర్వపడతాను. ప్రజాసేవకు అంకితమవ్వాలన్న మీ నిర్ణయం గర్వకారణమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now