Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.
Hyderabad, July 6: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tharun) తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై రాజ్ తరుణ్ స్పందించాడు. ‘లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. లావణ్యతో నేను ఇంతకుముందు రిలేషన్ లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్ షిప్ లో ఉంది. కన్న తండ్రిని కూడా లావణ్య మోసం చేసింది. ఇంట్లో ఉంటునే నన్ను టార్చర్ పెట్టింది. అందుకే లావణ్య టార్చర్ భరించలేకపోయా.. లావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసింది. అందువలనే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా’ అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు.
Advertisement
సంబంధిత వార్తలు
KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన
Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్.. ఏమన్నాడంటే??
Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్
Advertisement
Advertisement