Director Guruprasad: ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ కన్నుమూత..ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య, సినీ ప్రముఖుల సంతాపం

బెంగళూరులోని తన నివాసంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితమే ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తుండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గురుప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Kannada Director Guruprasad passes away (X)

ప్రముఖ దర్శకుడు, కన్నడ నటుడు గురు ప్రసాద్ ఇకలేరు. బెంగళూరులోని తన నివాసంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితమే ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తుండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గురుప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నాగచైతన్య - శోభిత ధూళపాళ్ల పెళ్లి డేట్ ఫిక్స్, డిసెంబర్ 4న పెళ్లి జరగనుందని ప్రకటించిన కుటుంబ సభ్యులు

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)