Director Bhagavan Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, దిగ్గజ కన్నడ దర్శకుడు ఎస్కే భగవాన్ కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బొమ్మై
కన్నడ సినీ దర్శకుడు ఎస్కే భగవాన్ బెంగళూరులో కన్నుమూశారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్కే భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు.
కన్నడ సినీ దర్శకుడు ఎస్కే భగవాన్ బెంగళూరులో కన్నుమూశారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్కే భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ దర్శకుడు భగవాన్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. 1966లో తన తొలి చిత్రం సంధ్యా రాగానికి దర్శకత్వం వహించాడు. కన్నడలో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు తీయడంలో దిట్ట.భగవాన్ ఆదర్శ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement