Hijab Row: కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదంతో విద్యార్థుల్లో మతపరమైన విభజన, ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కమల్‌హాసన్ ట్వీట్

కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి.

File image of MNM chief Kamal Haasan | (Photo Credits: ANI)

కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి. కర్ణాటకలోని పరిణామాలే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరక్కూడదు. ఇలాంటి సమయాల్లో ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి'' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు

Share Now