Madonna Hospitalised: తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్ సింగర్ మడోన్నా
అమెరికన్ పాపులర్ సింగర్ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన చేశారు.
అమెరికన్ పాపులర్ సింగర్ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన చేశారు. కొద్దిరోజులుగా ఆమె బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైయారని తెలిపాడు. దీంతో ఆమెకు అత్యవసరంగా చికిత్స అందించేందుకు ICUలో చేర్పించాల్సి వచ్చిందని ఆయన తెలిపాడు. ప్రస్థుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, అయితే ఆమె ఇంకా వైద్య సంరక్షణలో ఉండాల్సి వస్తుందని ఆయన ప్రకటించాడు.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)