Naga Chaitanya Custody Video: అండర్‌ వాటర్‌లో నాగచైతన్య ఫైటింగ్, యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన కస్టడీ బృందం

నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

Naga Chaitanya Custody

నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.తాజాగా ఈసినిమా నుంచి మరో క్రేజీ వీడియోను వదిలారు. అండర్‌ వాటర్‌లో చేసే యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోను తాజాగా రిలీజ్‌ చేశారు.కాగా ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement