Malaikottai Vaaliban Poster: 60 ఏళ్ల వయసులో కూడా యుద్ధవీరుడుగా ఇరగదీస్తున్న మోహన్ లాల్, మలైకోటై వాలిబన్ నుంచి సరికొత్త లుక్ ఇదిగో..

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban) నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ ఆరుపదుల వయసులో ఉన్న యుద్ధ వీరుడిగా (Warrior) కనిపిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది.

Mohanlal Malaikottai Vaaliban (Photo-X)

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban) నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో మోహన్ లాల్ ఆరుపదుల వయసులో ఉన్న యుద్ధ వీరుడిగా (Warrior) కనిపిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 25న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇప్ప‌టికే ఈ లలెట్ట‌న్ న‌టించిన ‘నేరు'(Neru) చిత్రం విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

Here's Posters

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement