Manu James Passes Away: తొలి సినిమా విడుదలకు ముందే.. మరణించిన మలయాళ యువ దర్శకుడు మను జేమ్స్

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. న్యుమోనియాతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కేరళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ మృతి చెందారు. ఆయన వయసు 31 ఏండ్లు.

Credits: Twitter

Newdelhi, Feb 27: మలయాళ చిత్ర పరిశ్రమలో (Malayalam film Industry) విషాదం చోటుచేసుకుంది. న్యుమోనియాతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కేరళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (Manu James) మృతి చెందారు. ఆయన వయసు 31 ఏండ్లు. మను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘నాన్సీ రాణి’ విడుదలను చూడకుండానే ఆయన మరణించడం విషాదకరం. హెపటైటిస్‌తో ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement