Dinner for Wild Dog: 'వైల్డ్ డాగ్' కోసం నోరూరించే డిన్నర్ రెడీ చేసిన మెగాస్టార్! కిచెన్‌లో చిరు- నాగ్ కలిసి ఉన్న ఫోటో వైరల్

కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. అంతకుముందు రోజు చిరంజీవి స్వయంగా తనకోసం డిన్నర్ రెడీ చేశారని చూపిస్తూ నాగార్జున ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..

Chiru & Nag- Wild Dog Promotion | Photo: Twitter

కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. అంతకుముందు రోజు చిరంజీవి స్వయంగా తనకోసం డిన్నర్ రెడీ చేశారని చూపిస్తూ నాగార్జున ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకర్శిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement