Nayanthara: ఢిల్లీలోని రెస్టారెంట్‌లో నయనతార, 30 నిమిషాల పాటు క్యూలో నిలబడ్డ నయన్ దంపతులు..పట్టించుకోని జనం..వీడియో ఇదిగో
నయనతార - విఘ్నేశ్ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిన నయన్.. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్ జంట వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం . ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు విఘ్నేశ్ శివన్.
నయనతార - విఘ్నేశ్ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిన నయన్.. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్ జంట వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం . ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు విఘ్నేశ్ శివన్. వీడియో ఇదిగో, 'బిగ్ బాస్' ఫేమ్ పునీత్ సూపర్ స్టార్‌ను చితకబాదిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకా
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)