Bhavadeeyudu BhagatSingh: 'భవదీయుడు భగత్ సింగ్' గా రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మూవీ మేకర్స్

BhavadeeyuduBhagatSingh | Twitter Photo

'వకీల్ సాబ్' లో లాయర్ లుక్ లో అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత 'భీమ్లా నాయక్' గా మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు, దీని తర్వాత 'హరిహర వీరమల్లు' గా పీరియడ్ డ్రామా తెరకెక్కుతోంది, ఇందులో లెజెండరీ యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ దర్శనమిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ 28వ చిత్రం కూడా వరుసలో ఉంది, 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం టైటిల్- ఫస్ట్ లుక్ విడుదలైంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement