Pushpa 2 Teaser Date: పుష్ప 2 నుంచి క్రేజీ అప్‌డేట్, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటన

Pushpa 3 Is Pushpa The Roar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, ధర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో సీక్వెల్‌గా  ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ ‍అప్‌డేట్‌తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌ డే కావడంతో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉంటే ఇటీవలే అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement