Pushpa 2 The Rule: పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో ఇదిగో, మే1న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్, ప్రోమో సాంగ్ ఎలా ఉందంటే..
పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను లాంఛ్ చేశారు. పుష్ప పుష్ప (Pushpa Pushpa Lyrical Promo) సాంగ్ వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11.07 గంటలకు లాంఛ్ చేయనున్నారు.
పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను లాంఛ్ చేశారు. పుష్ప పుష్ప (Pushpa Pushpa Lyrical Promo) సాంగ్ వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11.07 గంటలకు లాంఛ్ చేయనున్నారు. చంద్రబోస్ ఈ పాటను రాశారు. ఫస్ట్ పార్టును మించిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేసినట్టు చెప్పకనే చెబుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్.
పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్ కుమార్ టీ సిరీస్ దక్కించుకుంది. ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)