Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: రకుల్‌ ప్రీత్‌సింగ్‌ - జాకీ భగ్నానీ పెళ్ళి ఫోటోలు వైరల్, గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివామ వేడుక

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ - జాకీ భగ్నానీ వివాహమాడింది.

Rakul Preet Singh and Jackky Bhagnani (Photo Credits: Instagram)

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ - జాకీ భగ్నానీ వివాహమాడింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్‌ ఖురానా, అర్జున్‌ కపూర్‌, డేవిడ్‌ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.ఈ పెండ్లి ఫొటోలను తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement