Alluri Sita Rama Raju from RRR: అల్లూరి సీతారామ రాజుగా ఉక్కు కండలతో, విల్లు ఎక్కుపెట్టి ఠీవీగా నిల్చున్న రామ్ చరణ్ లుక్ మాటలకందని అద్భుతం!

శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామ రాజు యొక్క స్టిల్‌ను విడుదల చేశారు....

RRR

రామ్ చరణ్ అభిమానులకు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామ రాజు యొక్క స్టిల్‌ను విడుదల చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement