RGV Comments Row: మీరింకా ఉన్నారా తాతగారు, వి.హనుమంతరావుకు కౌంటర్ విసిరిన రాంగోపాల్ వర్మ, అమ్మాయిలతో ఉన్న ఫొటోలతో ట్వీట్
వీహెచ్ కామెంట్లపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.. ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు.. TADA యాక్ట్ ని 1995లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే.. కాంగ్రెస్ కి ఆ గతి.. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి అంటూ కౌంటర్ వేశారు.
గుంటూరు యూనివర్సిటీలో మహిళలపై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పందించారు.సమాజంలో బాధ్యత లేని ఇలాంటి వ్యక్తి ఉండటం దురదృష్టం అని.. మహిళలను కించపరుస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వర్మపై చర్యలు తీసుకోవాలని.. కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నర్, సీఎం జగన్ ను కలుస్తానంటూ ప్రకటించారు
వీహెచ్ కామెంట్లపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.. ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు.. TADA యాక్ట్ ని 1995లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే.. కాంగ్రెస్ కి ఆ గతి.. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి అంటూ కౌంటర్ వేశారు. నా ఇష్టం.. నా చావు నేను చస్తాను అంటూ గతంలోని కామెంట్స్ ను రీపోస్ట్ చేశారు. అమ్మాయిలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ వీహెచ్ తాతగారూ అంటూ చురకలు అంటించారు.
Here's Varma Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)