Viral Video: జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.
రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా ఎప్పుడు స్పందించలేదు.
తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ లో రష్మిక(Rashmika ), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఎక్సర్ సైజ్‌లు చేయగా జిమ్(Gym) కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కారు రష్మిక, విజయ్. వీరిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం విజయ్ VD12 సినిమాలో నటించగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా టీజర్ లేదా గ్లింప్స్ త్వరలోనే విడుదల కానుంది. అలాగే రాహుల్ సంకృత్యాన్ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.
Rashmika and Vijay Deverakonda at gym