Salman Khan Gets Bitten By Snake: సల్మాన్ ఖాన్‌ని మూడు సార్లు కాటేసిన పాము, ఘటనపై మీడియాతో మాట్లాడిన సల్లూ భాయ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే నేడు(డిసెంబర్ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్ పాముకాటుకు గురయిన విషయం విదితమే. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే నేడు(డిసెంబర్ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్ పాముకాటుకు గురయిన విషయం విదితమే. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి సల్మాన్ మీడియా ముందుకు వచ్చాడు. ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది. ఒక కట్టెతో దాన్ని అవతలకు పారేయాలనుకున్నా. కానీ అది వెంటనే నా చేతిపైకి పాకింది. దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు నన్ను కాటేసింది. అది ఒకరకమైన విషపూరిత పాము అనిపించింది. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement