Baahubali – Crown of Blood Trailer: బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ ట్రైలర్ ఇదిగో, యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా రానున్న బ్లాక్ బాస్టర్ మూవీ

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు వ‌రల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విష‌యం విదితమే. అయితే యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా ఈ రెండు సినిమాలను తీసుకువ‌స్తున్నట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు.

A still from 'Baahubali: Crown of Blood' (Image source: YouTube)

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు వ‌రల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విష‌యం విదితమే. అయితే యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా ఈ రెండు సినిమాలను తీసుకువ‌స్తున్నట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో ఈ యానిమేటెడ్ సిరీస్ రానుండ‌గా.. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు.ఈ యానిమేష‌న్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.

Here's Trailer

Here's Hotstar Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement