Sushmita Sen Heart Attack: మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు గుండెపోటు, స్టంట్ వేసిన వైద్యులు, ప్రస్తుతం నిలకడగా హీరోయిన్ ఆరోగ్యం
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌కు గత కొన్ని రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సుష్మితా సేన్ బయటపెట్టేసింది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది
మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్‌కు గత కొన్ని రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సుష్మితా సేన్ బయటపెట్టేసింది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది. అయితే సుష్మితా సేన్ ఇప్పుడు తన పరిస్థితి గురించి చెప్పడానికి కూడా ఓ కారణం ఉందని పేర్కొంది. ఇప్పుడు సుష్మితా సేన్ ఆరోగ్యం గురించి తెలిసి, బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు కాస్త శాంతించారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)