Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్, చంపేస్తామంటూ బెదిరించిన ఆగంతకులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ కలకలం రేపింది. షారుఖ్ ఖాన్‌ను బెదిరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది.

Threatening call to Bollywood star hero Shah Rukh Khan(X)

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ కలకలం రేపింది. షారుఖ్ ఖాన్‌ను బెదిరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది.  పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now