Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లాలో చొరబాటుకు ఇద్దరు దుండగుల యత్నం.. ఆ తర్వాత?

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు చెందిన ముంబైలోని మన్నత్ బంగ్లాలోకి గుజరాత్ కి చెందిన ఇద్దరు దుండగులు చొరబడటానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దుండగులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Sharukh Mannat (Credits: Twitter)

Mumbai, March 3: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు (Shahrukh Khan) చెందిన ముంబై (Mumbai)లోని మన్నత్ (Mannat) బంగ్లాలోకి గుజరాత్ కి చెందిన ఇద్దరు దుండగులు చొరబడటానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దుండగులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement