Kavita Chaudhary Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటి కవితా చౌదరి మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1989లో వచ్చిన సూపర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటి కవితా చౌదరి (67) గుండెపోటుతో మరణించారు. అమృత్‌సర్‌లోని పార్వతిదేవి ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు సుచిత్ర వర్మ వెల్లడించారు
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1989లో వచ్చిన సూపర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటి కవితా చౌదరి (67) గుండెపోటుతో మరణించారు. అమృత్‌సర్‌లోని పార్వతిదేవి ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు సుచిత్ర వర్మ వెల్లడించారు. కాగా ఈ హీరోయిన్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. డీడీలో ఉడాన్ సిరీస్ ముఖ్య నటిగా, ఐకానిక్ సర్ఫ్ కమర్షియల్ యాడ్స్‌లో మెరిసిన కవితా చౌదరి ఎంతో పేరుతెచ్చుకున్నారని, తనకు మాత్రం ఆమెతో అనుబంధం అధికమని సుచిత్ర వర్మ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు.
Here' News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement