Varun Tej and Lavanya Tripathi To Get Engaged: జూన్ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ వరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) , వరుణ్ తేజ్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ వరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.
News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)