Pallavi Prashant: వీడియో ఇదిగో, పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు, విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 విన్నర్

పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ - 7 విజేత పల్లవి ప్రశాంత్‌ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు.

Bigg Boss 7 Winner Pallavi Prashant shifted to Chanchal Guda Jail

Pallavi Prashant shifted to Chanchal Guda Jail: పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ - 7 విజేత పల్లవి ప్రశాంత్‌ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ పై మరో 16 మంది అరెస్ట్ అయ్యారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు కాగా, నలుగురు మైనర్లు ఉన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement