Maharashtra SSC Class 10 Result 2022 Date: జూన్ 17 మహారాష్ట్ర పదవతరగతి పరీక్షా ఫలితాలు, mahresult.nic.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని తెలిపిన విద్యాశాఖా మంత్రి

మహారాష్ట్రలో పదవతరగతి పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మినిష్టర్ వర్ష ఏకాంత్ గైక్వాడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే 15వ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది జూన్ 17కి వాయిదా పడింది.

Exam-results

మహారాష్ట్రలో పదవతరగతి పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మినిష్టర్ వర్ష ఏకాంత్ గైక్వాడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే 15వ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది జూన్ 17కి వాయిదా పడింది. ఫలితాలను MSBSHSE అధికారిక వెబ్ సైట్ mahresult.nic.in. ద్వారా చెక్ చేసుకోవాలని మంత్రి తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now