Commercial LPG Cylinder Price Update: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి.
Newdelhi, June 1: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) వినియోగదారులకు గుడ్ న్యూస్. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies) శనివారం ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
SLBC Tunnel Update: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)
Advertisement
Advertisement
Advertisement