Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో

గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో
Fatal road accident at warangal, Lorry hits auto, 4 dead(X)

గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. వరంగల్ - మామునూరు భారత్ పెట్రోల్ పంప్(Bharat Petrol Pump) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ... ఆటోను ఢీ కొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడటంతో నలుగురు మృతి(4 Dead) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రైలు పట్టాల కింద మరికొందరు వ్యక్తులు ఇరుక్కోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ నుండి ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా తాజాగా మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది.  వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Fatal road accident at Warangal, Lorry hits auto, 4 dead

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement